Mutamestri Telugu Movie | Ee Petaku Nene Mestri Video Song | Chiranjeevi | Silk Smitha | Raj Koti

28,361,101
0
2012-04-26に共有
Ee Petaku Nene Mestri full video song from Mutamestri Telugu movie on Shemaroo Telugu, ft Chiranjeevi and Silk Smitha. Music composed by Raj Koti and directed by A Kodandarami Reddy.

The movie ft Roja, Meena, Brahmanandam, Kota Srinivasa Rao, Sharat Saxena and Gummadi.

Song : Ee Petaku Nene Mestri
Singer : SP Balasubrahmaniam
Music Director : Raj Koti
Star Cast : Chiranjeevi, Meena and Roja
Director : A kodandarami Reddy
Producers : KC Sekhar Babu and D Siva Prasad Reddy

Click Here To Watch:

Alluda Majaka Maa Voori Devudu Song -    • Alluda Majaka Telugu Movie | Maa Voor...  

Alluda Majaka Red Red Bugge Song -    • Alluda Majaka Telugu Movie | Reddu Re...  

Alluda Majaka Atho Athamma Kuthuro Song -    • Alluda Majaka Telugu Movie | Atto Att...  

Like - www.facebook.com/ShemarooTelugu
Subscribe - youtube.com/shemarootelugu

コメント (21)
  • @bhashag3904
    మెగాస్టార్ చిరంజీవి గారి ఈ గొప్ప మాస్ సాంగ్ ని 2024లో చూస్తున్న వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍
  • 2024 lo ee song chustina vallu oka like vesukondi boss ki
  • నేను ప్రభాస్ ఫ్యాన్ గా చేప్పుతున్న చిరంజీవి గారిలా డాన్స్ ఎవరు వేయాలేరు ఆ డ్యాన్స్ లో గ్రెవ్ ఉంటుంది పాటకు తగ్గ డ్యాన్స్ ఆ ముమేట్ చాలా బాగుంటుంది
  • @Wildwinner485
    ఆరోజుల్లో...తెలుగు లో నెంబర్ వన్ చిరంజీవి.. తమిళ్ లో నెంబర్ వన్ రజిని కాంత్.. సూపర్ స్టార్ రజినీకాంత్ గారు చిరంజీవి పై అసూయ పడ్డారట....చిరంజీవి చేసే డాన్స్ స్టెప్స్ చూసి పిచ్చెక్కి పోయేదట .రజిని కాంత్ గారు మనసులో..నాకు హీరో గా అన్నీ కళలు దేవుడిచ్చాడు కానీ చిరంజీవికి నాకంటే ఒకటి ఆ దేవుడు ఎక్కువే ఇచ్చాడు... చిరంజీవి లా డాన్స్ వచ్చి ఉంటే ఇంకా వేరే స్థాయిలో ఉండేవాడిని అని లో లోపల మదన పడుతుందేవాడట...ఆయనలా డాన్స్ అసాధ్యం.. అందుకే ఆల్ రౌండర్ నవరసాల మెగాస్టార్🙏
  • అప్పట్లో మేము చిన్నపిల్లలం కాబట్టి సరిపోయింది లేదంటే ఆ సాంగ్ జోష్ కి చిరు డాన్స్ కి ఎంతమంది చొక్కాలు చిరిగెవో
  • @s.s.r6536
    సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి కాని ఈ పాట స్టార్ స్థాయి అలాగే వుంటుంది 💪💪💪💪
  • డాన్స్ కి చిరు.సెంటిమెంట్ కి వెంకీ..డైలాగ్ కి బాలయ్య...రొమాన్స్ కి నాగ్ నలుగురు నాకు ఇష్టం ...సినిమాని సినిమా లా చూస్తాను ..వదిలేస్తాను అంతే👍👍👍
  • ఇంత మంచి డాన్సర్ దొరకడం మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండటం మన అదృష్టం అనుకున్నాను నేను
  • అందరు jr ఎన్టీఆర్,అల్లు అర్జున్ అంటారు కానీ వాళ్లు అంతా ని తర్వాతే YOU ARE THE BOSS,నిన్ను బీట్ చేయాలి అంటే మల్లి నువ్వే తిరిగి పుట్టాలి,🕺🕺🕺💖💖 u ANNA
  • ఈ భూమి ఉన్నంతవరకు నీ మనుషులు ఉన్నంతవరకు ఎన్ని జన్మలెత్తినా ఎన్ని యుగాలు మారినా భూమి తలకిందులైన ఎంతమంది పుట్టుకు వచ్చిన నీలాగా డాన్స్ వేయలేరు నీకు పోటీ ఎవరు రారు రాలేరు జై చిరంజీవ జై హింద్
  • Hero అంటే chiranjeevi.... Dance అంటే chiranjeevi.... Style అంటే chiranjeevi... Fan following అంటే chiranjeevi... అసలు సినిమా అంటేనే చిరంజీవి, చిరంజీవి, చిరంజీవి....
  • నీ స్టైల్ ని క్యాచ్ చేయడం నీ గ్రేస్ ని మ్యాచ్ చేయడం ఎవడి వల్ల కాదు ❤
  • @user-io3gq5gn8p
    ಚಿರಂಜೀವಿ ಸರ್ ಅಂದ್ರೆ ಅವರ ಸಿನಿಮಾ ಅಂದ್ರೆ ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟಾ
  • అన్నయ్య మీ అభిమాని ఆయనందుకు చాలా గర్వాంగ ఉంది అన్నయ్య 🙏🙏🙏🙏
  • ప్రపంచా క్రికెట్ కి దేవుడు సచిన్ టెండుల్కర్ అయితే సినిమా ఇండస్ట్రీకి అమ్మ మొగుడు మెగాస్టార్ చిరంజీవి ఎవరైనా చిరంజీవి తర్వాతే
  • ఆ టైంలో తను ప్రపంచ స్థాయి హీరో ....ఇక్కడే ఉండటం వల్ల అది ప్రపంచానికి తెలియలేదు
  • Prabhu deva choreography.. Chiranjeevi dance.. SPB voice.. Perfect combo..
  • మెగాస్టార.మజాకా. ఎవరైనా. చిరు. తర్వాతే డాన్స్ చేయాలంటే.... సూపర్.. గురు...
  • Dance ಅಂದ್ರೆ CHIRANJIVI CHIRANJIVI ಅಂದ್ರೆ dance Super duper dance🕺💃👯
  • మెగాస్టార్ అంటే ఒక మెగాస్టార్. 2022లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ప్లీజ్