Abbanee Tiyyani Video Song || Jagadeka Veerudu Atiloka Sundari Movie || Chiranjeevi, Sridevi

37,144,916
0
Published 2016-02-11

All Comments (21)
  • @kvbmrao4698
    కైలాసంలో నుత్యంలోఆ త్రినేత్రడు ఐతే
    పృధివిపై నుత్యంలో ఈ త్రినేత్రడు
    మన మెగాస్టార్ చిరంజీవి
  • ఎన్నితరాలు మరీనా ఈ పాట క్రేజ్ అస్సలు తగ్గదు 😍😍😍😍😍❤️❤️❤️👌👌👌
  • @user-uj2ss3zn6v
    సినీ పరిశ్రమకు వన్నెతెచ్చిన పాటలు చిరంజీవి వలన సాధ్యం అనే నిరూపించిన పాటలు ఈ పాట ఒక ఉదాహరణ జై మెగాస్టార్ 🌹🌹🌹🌹👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍
  • @GGF40572
    எனக்கு தெலுங்கு தெரியாது ஆனால் இந்தப் பாடலை நிறைய தடவை கேட்டிருக்கேன் மெகா ஸ்டார் சிரஞ்சீவி டான்ஸ் சூப்பர்
  • క్లాస్ డాన్స్ అంటే చిరు
    మాస్ డాన్స్ అంటే చిరు
    అసలు డాన్స్ అంటేనే చిరు 😍😍😍😍😍😍😍
  • @bujji.k8696
    తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు మర్చిపోలేని పాటలలో మొదటి స్థానంలో నిలిచే పాట..
  • @erragopal9782
    Jai meghastar..
    తగ్గేదెలే🕺💃
    Allu Arjun Anna fans..
  • @krishnakvs4598
    "తుఫాన్ వీరుడు వరద సుందరి". జై శ్రీదేవి గారు. జైజై మెగా స్టార్ గారు.
  • చిరు డ్యాన్స్ శ్రీదేవి అందం బాలుగారి గాత్రం ఈ జన్మకి ఇది శాశ్వతం మళ్ళీ జన్మలో చూస్తామో లేదో
  • @hemanth7119
    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్ చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన పాటలో నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి అందాల నటి అతిలోక సుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
  • అద్భుతమైన పాట, దారికి తగ్గ నాట్యం, ఊహించని నాట్యంతో అదరగొట్టిన చిరు, శ్రీదేవి
  • @bashasdg4134
    చిరంజీవి గారి స్టెప్స్ , స్టైల్ ఆయనకే అంకితం
  • I AM TAMILNADU BUT I LOVE THIS SONG❤️ CHIRANJEEVI ❤️SRIDEVI❤️YANNAKKU ROMBA PIDICHA TELUGU SONG❤️❤️🧡🧡💛💛
  • ఈ సాంగ్ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు like please...8Apr 2020 I like Chiru and Sridevi... Chiru pakkana a heroin ina suuuuuuper..😍😍
  • Chiranjeevi garu is the god's gift for Telugu cinema.He is the only hero who is a born dancer.The music enters his body and his soul.Even dancer masters, choreographers can't do it so gracefully.If you watch every step his entire body is involved,his facial expression, eye contact, head movement, neck movement, shoulder movement, flexure of his mid section, the command over his hip and of course the leg movement that co ordInates with every thing. Nobody can dance like him, nobody has done before neither can or will anyone perform this way ever in the future.Its the one and only chiranjeevi.gifted gifted gifted dancer.unless God has blessed him nobody can perform like that.
  • @musicmylife8400
    ఇళయరాజా జగదేకవీరుడు, ఆయన పాట అతిలోక సుందరి
  • @drbvrao2207
    Lucky gen.. People born late 80s n early 90.
    Sachin, చిరు, ilayaraja, ar rahman, etc..
  • కడప జిల్లా ప్రొద్దుటూులో బీవీఎస్ హల్ లో ఆడిన చిత్రాలలో ఈ సినిమా ఎప్పటికీ రికార్డ్ .....
  • @arularul33
    Im Tamil but Siranjivi sir Vera level dance... And music awasome...❤️❤️❤️
  • @nageshyadav832
    ఒక సందర్భంలో అశ్వినీదత్ గారు చెప్పారు కేవలం ఈ ఒక్క సాంగ్ కోసమే ఆడియన్స్ మూడు సార్లు మూవీ చూశారు అని ఎందుకంటే .ఆడియన్స్ మాటల్లో మొదటి సారి మూవీ చూసినప్పుడు ఈ సాంగ్ లో చిరు డ్యాన్స్ చేస్తుంటే శ్రీదేవిని మిస్ అయ్యాం రెండవ సారి మూవీ చూసినప్పుడు శ్రీదేవి డ్యాన్స్ చూస్తే చిరు డ్యాన్స్ మిస్ అయ్యాం ముచ్చటగా మూడోసారి మూవీ చూశాం ఇద్దరి నీ కలిపి చూస్తే కూడా తనివి తీరలేదు అని అన్నారట ఆడియన్స్ .చిరు డ్యాన్స్ కు ఉన్న క్రేజ్ అది