ఈ బిచ్చగాడి ఇంగ్లీషుకి ఫిదా అవుతారు | Hyderabad Koti Most Intelligent Beggar Emotional Interview

1,772,281
0
Published 2022-10-09
ఈ బిచ్చగాడి ఇంగ్లీషుకి ఫిదా అవుతారు | Hyderabad Koti Most Intelligent Beggar Emotional Interview

@SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.

SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More

#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
#america #usa
Thanks For Watching
- Team SumanTV Vijayawada

All Comments (21)
  • ఇలాంటి ఒక వ్యక్తిని మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఒక అనాధ ఆశ్రమంలో చిన్న చిన్న పిల్లలకు ఇతని నుంచి వీలైనంతవరకు చదువు చెపితే బాగుంటుంది
  • @vaidehimantha1126
    అతని ముఖం లో సరస్వతీ కళ ఉట్టి పడుతున్నది🎉🎉 interview చేసినట్లే మంచి మనసుతో అతనికి నచ్చ చెప్పి ఒక చక్కటి భవిష్యత్తు కి పునాది కల్పించాలని కోరుకుంటున్నాము🎉🎉
  • శభాష్ శభాష్ అన్నా ఈ కాలంలో అ ఆ ముక్కలు రానివారే పెద్ద బిల్డఫ్ ఇస్తున్నారు నువ్వు ఎలా ఉన్నా సూపరో సూపర్
  • ఇ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ యాంకర్ నిరుపమ మేడం గారి ప్రతి అబిమాని ఒక like కొట్టండి
  • @user-sv9vw6tv6y
    మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా, మనకున్న పరిస్థితులు సహకరించక పోతే, విధి వక్రీకరిస్తే మనకి ఇలాంటి పరిస్థితులే వస్తాయి, మీరు మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేట్ జాబ్ మేమ్ 🙏
  • ఒక మంచి సరస్వతి పుత్రుడుని పరిచయం చేసిన నిరుపమ గారికి ధన్యవాదములు అండి, అటులనే అత్యంత ఉన్నతమైన భాషా పరిజ్ఞానం, పుస్తక పరిజ్ఞానం కలిగిన వ్యక్తికి అసలు గర్వం కూడా లేదు, చక్కగా నిజాయితీగా మాట్లాడారు, సార్ మీకు, మీ జ్ఞానానికి నా హృదయపూర్వక ప్రణామములు
  • ఈ అన్నా నీ వెంటనే govt ఒక గృహం ఇవ్వాలి. ఇతనికి మెంటలీ టెస్ట్ చేసి govt job ఇవ్వాలి 🙏
  • ప్రపంచాన్ని చూడాలంటే రోడ్డు పక్కాకు కాదు ఎదుటి వారి మనసుని చూడాలి aa మనసు వేగంగా మనకుండలి
  • Suman t. V madam gaariki ధన్యవాదములు. ఈ మంచి మనిషిని పరిచయం చేసి నందుకు 🙏🏻🙏🏻
  • @gthukaram6272
    మనసుంటే మార్గాలు ఎన్నో ఉన్నాయని నిరూపించావు బ్రదర్... 👌🥰🙏🏻🙏🏻
  • దయచేసి ఇతనికి ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం కానీ జాబు కానీ ఇప్పించేలా కృషి చేయాలి
  • ఎంత చెప్పినా ఇలాంటి యొక్క యాంకర్ గారి రుణం మనం తెచ్చుకోలేము తీరదు 🙏🙏🙏🙏🙏
  • @kaipa9982
    నిరూపమ రెండుచేతుల దండం పెట్టింది ఆతని రూపానికి కాదు... ఆతనిలోని.. విజ్ఞానానికి వాగ్దేవి, సంస్కారానికి...మాత్రమే! అన్ని భాషల.. ఉచ్ఛా రణ.. స్లాఘనీయం..
  • @llp782
    చూశారా మనుషుల్లో దేవుడు ఉంటారు అని అంటారు మెదడు పరంగా ఏదో ఒక మూల అతనికి కొంత ఇబ్బంది ఉంది ఇలాంటి ప్రతిభ గల వారిని బయటకు తీసి వారిని ఇంటర్వ్యూ చేసి ప్రపంచానికి చూపిస్తున్న యాంకర్ గారికి మొదటి ధన్యవాదాలు ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకొని మంచి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్లోయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ హిస్ కాన్వర్జేషన్ అబ్సలూట్లీ ఎక్సలెంట్
  • మంచి చదువు ఉంటే చాలు బట్టలు ఎలా ఉంటే ఏంటి.... ఒక మేధావి అన్నాడు చినిగిన చొక్కా అయినా తోడుక్కో కానీ మంచి బుక్ కొనుక్కో... 👌👌👌
  • ఇతను బిచ్చగాడు అని అన్నారు కని ఇతడు ఒక మంచి మేధావి hat's up
  • మంచి బట్టలు వేసుకుంటే మంచి చదువు వస్తుంది నేను చాలా educated అనుకునేవాళ్లు ఇతన్ని చూసి నేర్చుకోవాలి.
  • @Abhip007
    మనిషి వేసుకున్న బట్టలు ను బట్టి విలువ ఇవ్వకూడదు. మనిషిని బట్టి విలువ ఇవ్వాలి. సమాజం అలా లేదు. మన దేశంలో ఇలాంటి విరాజిల్లే రత్నాలు మరెన్నో ఉన్నాయి. మనదేశం లో పేద ప్రజలకు తిండీ కరువే గాని , తెలివికి కొదువలేదు. ఇటువంటి వారిని వెతికి పట్టుకొచ్చి వాళ్ళ తెలివిని ఉపయోగించుకోవాలి.. Thank Q Suman TV
  • " 🙏 వెతికితే గులాకారాళ్ళలో ఎన్నో, శా లగ్రామాలు వేదభూమిలో 🌺👌
  • ప్రతి ఒక్కరూ ట్యాలెంట్ టెడ్ అనే word super ఆంటోనీ