Gharshana Video Songs | Ye Chilipi Video Song | Venkatesh, Asin | Sri Balaji Video

22,337,143
0
Published 2015-07-02

All Comments (21)
  • @thilak8595
    2024 లో ఎంతమంది వింటున్నారు...👍
  • @SaiKiran-wq5hj
    ఒకప్పుడు విక్టరీ వెంకటేశ్ గారి సినిమాలు ఒక రేంజ్ లో ఆడేవి...missing that venky mama...in 2024
  • @user-qy5zx7qq4n
    2024లో కూడా ఎంత మంది వింటున్నారు like❤
  • @abdul4360
    Melody song😍 2022 లో ఎంతమంది చూస్తున్నారు 😘
  • I was studying 7th when this movie released ,this is my dream song ,I wanna be a teacher it's my goal at that time . Now everything happened like a magic every seen resembling my present situation even am enjoying with my students now .but didn't find dcp sir😆😜😁 Form 3 years I have been answering these comments thank you finally I got married to CA qualified person
  • @saisaurav1372
    Raise ur ✋, if u again want amazing songs like gharshana and Ghajini, from HARRIS JAYRAJ SIR
  • ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో .. నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో .. కరిమబ్బుల్లోనా విల్లువో .. మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. ఈ పరిమళము నీదేనా.. నాలో పరవశము నిజమేనా.. బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు.. రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు.. సొగసుని చూసి పాడగా ఎలా.. కనులకు మాట రాదుగా హలా..  వింతల్లొను కొత్త వింత నువ్వేనా.. ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే..  ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన హ్మ్ హ్మ్ హ్మ్ ... ఆ పరుగులలో పరవళ్ళు.. తూలే కులుకులలో కొడవళ్ళు.. నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం.. ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం.. స్వరమున గీతి కోయిలా ఇలా.. పరుగులు తీయకే అలా..అలా.. నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం.. నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో .. నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో .. కరిమబ్బుల్లోనా విల్లువో .. మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో..పూల జల్లువో...
  • @shriraghu2507
    ఆ పలుకులలో పరవళ్ళూ తూలే కులుకులలో కొడవల్లూ నిన్ను చూసి వంగుతుంది ఆశపడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతుంది మోజుపడి నీకోసం.. 😍what a Poetic metaphorical lyrics Sir..🙏#Kulashekar sir ..what happend and where have you gone sir.
  • 3:50 నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం.. ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం..💙
  • @rajupulluri9464
    2024 lo ఎవరెవరు వింటున్నారు
  • @hemanth7119
    గౌతమ్ మీనన్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన కులశేఖర్ గారి అర్థవంతమైన గీతానికి హర్రీస్ జయరాజ్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శ్రీనివాస్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించారు.
  • ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 2021లొ విన్న వారు ఒక సారి లైక్ కొట్టండి
  • All Her saree 's ❤❤ im from kerala i have watched both telugu & tamil version of this movie...i like tamil more but Asin in this movie omg what a beauty .. really missing her & those old era ❤2004❤
  • ఈ పాటని 2021 సంవత్సరంలో కూడా చూడాలనుకుంటున్నా వారు లైక్ కొట్టండి
  • ఇలాంటి సినిమాలు,పాటలు చెయ్యాలి అంతే మన విక్టరీ వెంకటేష్ అన్నయ్య తరువాతే ఎవరైనా that is Power of Venkatesh Anna.... I love you ❤️ Venkatesh Anna....For ever and ever....❤️❤️❤️❤️🤗😊