Adhurs Back to Back Comedy Scenes | NTR, Nayantara, Sheela | Aditya Movies

25,626,570
0
Published 2020-03-20
Watch & Enjoy #Adhurs Back to Back Comedy Scenes starring #NTR, #Nayantara, #Sheela.

Film Name : Adhurs
Producer : Vallabhaneni Vamsi Mohan
Director : V.V. Vinayak
Music Director : Devi Sri Prasad
Actor : NTR
Actress: Nayantara, Sheela
------------------------------------------------------------------
For More Full Movies , Subscribe to:
youtube.com/user/adityacinema
►Like us on Facebook: www.facebook.com/adityamovies
►Follow us on Instagram: www.instagram.com/adityamovies

For Hit & Latest Music:
youtube.com/user/adityamusic
►Follow us on Twitter: www.twitter.com/adityamusic
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3

For Devotional Music:
youtube.com/user/adityadevotional

© 2020 Aditya Movies India Pvt. Ltd.

All Comments (21)
  • @ntrsampath
    NTR anna comedy ❤️🔥.. న..బుతో.. న.. భవిష్యత్.. లాంటి కామెడీ ఒక మాస్ హీరో ఇలాంటి కామెడీ చేయడం చాలా Great 🔥..#జైNTR 🙏
  • @prasadmlp3
    అదుర్స్ 2 చూడాలని ఉంది :D :)
  • Dj మూవీ కంటే అదుర్స్ మూవీ వంద రెట్లు సూపర్ గా ఉంది అదుర్స్ లాంటి మూవీ ఇంకా ఏ డైరెక్టర్ చేయలేడు జై n t r అన్న ❤️❤️❤️
  • @shalemraj1322
    V v వినాయక్ గారి timing ultimate. Ntr. చాలా బాగా acting చేశాడు.
  • @ravikumarsuns
    ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ లేనీ one of the హీరో బ్రమ్మీ....
  • బ్రహ్మానందం గారిని మించిన కమెడియన్ ఎన్ని జన్మలయిన రారు, ఎన్ని ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకునే సీన్స్🤣🤣 వండర్ఫుల్ ఫన్టాస్టిక్
  • 1) నవ్వాపుకుంటున్నావు కదరా..🤣🤣🤣 2) ఆవిడ చాలా క్లారిటీగా ఉందిరా🤣🤣🤣🤣 3) గురువుగారు గురువుగారు అంటూ పక్కన తిరుగుతూ గు...హారిహరి🤣🤣🤣🤣🤣🤣🤣🤣 Ultimate comedy one and only #Brahmi
  • @eswardaya1389
    అసలు ఈ సినిమా లో యన్టీఆర్ అన్నయ్య పర్ఫామెన్స్ పీక్స్ లో ఉంటుంది ❤️ చారీ పాత్ర యన్టీఆర్ అన్నయ్య తప్పా ఎవరు చేయలేరు జై యన్టీఆర్ అన్నయ్య
  • @ntrsampath
    మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువూ గారూ 😂😂😂.,.. టైమింగ్ మాత్రం 🔥❤️🙏...#జైNTR
  • ఈ చారి పాత్ర ఇన్స్పైర్ తో బన్నీ 'డీజే' ట్రై చేశారు బట్ చారి అంత క్లిక్ అవ్వలేదు.. ఎన్టీఆర్-బ్రహ్మానందం టైమింగ్ సూపర్.
  • @YG-ib1ho
    ఇప్పుడు నిజంగానే bollywood మీద మన domination జరుగుతోంది 👍
  • 2021 సంవత్సరం లో చూసే ఈ కామెడీ సీన్
  • పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఎదవ మనసెంత... 👌👌👌😂😂😂
  • @siddu-uq8gn
    2024లో చూసేవాలు ఎవరో ఒకరు ఇలా కొట్టండి
  • As a fan of PK, NTR acting is superb in this mvi❤… never get old😂😂
  • 😁😂🤣ఎన్నిసార్లు చూసినా నవ్వలేక పొట్టచెక్కలౌతుంది. గ్రేట్ టైమింగ్
  • @bhanudunga39
    25:50 Ntr : అంతేనా గురువు గారు brahmi: అవును నీ అంతే ntr: మనసు మార్చుకోరా? brahmi : పట్టుదల వస్తే drawer ఏ మార్చుకొను ఎదవ మనసెంత 😂😂😂 their timing 🤩
  • మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు ఎంత అమాయకంగా అడిగాడు ntr