Manikanta Performance | Dhee 13 | Kings vs Queens | 4th August 2021 | ETV Telugu

1,587,301
0
Published 2021-08-04
#dhee #dhee13 #dhee13kingsvsqueens #etvtelugu #etvwin #sudigaalisudheer #rashmi #pradeepmachiraju #hyperaadi #deepikapilli #ganeshmaster#poorna #priyamani

Manikanta takes the stage with graceful moves and fascinates the judges with his startling performance.

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో "ఢీ".... 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు ఢీ కింగ్స్ v/s క్వీన్స్ ("ఢీ" 13వ సీజన్) గా మిమ్మల్ని అలరించడానికి వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించడానికి సిద్దమైంది. కింగ్స్ టీమ్ కి సుడిగాలి సుధీర్ & హైపర్ ఆది, క్వీన్స్ టీమ్ కి రేష్మి & టిక్ టాక్ స్టార్ దీపికా పిల్లి... జడ్జెస్ గా గణేష్ మాస్టర్ గారు హీరోయిన్స్ ప్రియమణి, పూర్ణ వ్యవహరిస్తారు.

To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps

►Visit Website : etv.co.in/

► Like us on Facebook : www.facebook.com/etvwin
► Follow us on Instagram : www.instagram.com/etvwin/
► Follow us on Twitter : twitter.com/etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: in.pinterest.com/etv_win/

ETV Telugu(Youtube) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(Youtube) - bit.ly/35xdqtu
ETV Dhee(Youtube) - bit.ly/2Ok8zWF
ETV Plus India(Youtube) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(Youtube) - bit.ly/2OkEtTb
ETV Life(Youtube) - bit.ly/2OiKAY6
ETV Telangana(Youtube) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(Youtube) - bit.ly/2OKARZz
ETV Annadata(Youtube) - bit.ly/3BeZXXS

ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

All Comments (21)
  • @VinayJanasainik
    ఈ Dhee ప్రోగ్రాం లో Pure Dance చేసేది ఒక్క జిత్తు మాస్టర్ మాత్రమే🤞
  • జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ వీళ్లిద్దరు కలిస్తే ఒక జిత్తు మాస్టర్ 👌👍
  • @avstutorial6014
    జిత్తు మాస్టర్ చేసే steps పెద్ద హీరో లు చేస్తే block buster అయితది.... జిత్తు మాస్టర్ డాన్స్ silver screen లో ఉండాలి అసలు.... ఎప్పటికి అయినా silver screen ఒక ఊపు ఊపుతాడు.... పక్క All the best Bro
  • Charan Dance +జిత్తు మాస్టర్ = మణికంఠ.. 🔥🔥🔥
  • కేవలం డాన్స్ మాత్రమే dhee 13 లో ఉంది అంటే అది జిత్తు మాస్టర్ మణికంఠ మాత్రమే .
  • శేఖర్ మాస్టర్ జర్జ్ గా కావాలి అనే వాళ్ళ లైక్ కొట్టండి
  • యెంటహ స్టైలు.గ్రేస్ అబ్బాబ్బాబ్బా మాస్టర్. మీరు వచ్చిన ప్రతిసారి హిస్ర్టీ క్రియేట్ చేస్తారు మాస్టర్
  • ఓన్లీ డాన్స్ డాన్స్ డాన్స్ వన్ అండ్ ఓన్లీ జిత్తు మాస్టర్ అండ్ మణికంఠ 🙏...
  • Jithu master and manikanta performance Eragadisindru circus gumpu lo pure dance performance echedhi manikanta mathrame.
  • మణికంఠ పర్ఫామెన్స్ లైక్ ప్రభుదేవా మాస్టర్
  • @Ajay-tw9gu
    మణికంఠ గాడు చేసిన డాన్సలాల్లో నాకు నచ్చిన డాన్స్ ఇది ఒక్కటే👌👌👌👌👌 జిత్తు మాస్టర్ మీరు కేక అంతే ❤️
  • Evaraina gamaninchara idhi master contestant round Manikanta ki master jithu Jithu ki master jaani master Andhuke jaani master song tho entry ichindu jithu master really good
  • జిత్తు మాస్టర్ సపర్బ్గాడాన్స్ చేస్తే 🕺🕺కామెంట్ మాత్రం బాధగా అనిపించింది 😭
  • @ursram
    Purely Dance jithu master hope this time lift dhee 13 trophy 🏆
  • Last season lo Suneel master Chittimaster K&q season lo Jittu master style 👌👌👌 త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ హీరోస్ జిత్తు క్రియేట్ చేసిన స్టెప్స్ వేస్తుంటే అరుపులతో థియేటర్ స్టెప్స్ వెండి తెర అదిరిపోవాలి... త్వరలోనే వస్తది అది జరుగుతుంది 👌👌👌👍👍All the best jittu master