Channel Thumbnail

SᖇIᒪEKᕼᗩ ᑕᖇEᗩTIOᑎS💖💖

3,940 subscribers
0 views

About SᖇIᒪEKᕼᗩ ᑕᖇEᗩTIOᑎS💖💖

అందరికీ నమస్కారం🙏 నా పేరు శ్రీలేఖ మా వారి పేరు ప్రదీప్ మాకు ఇద్దరు పిల్లలు ఇషాన్ వి &సుహాని స

నేను ఈ ఛానల్ లో అందరికీ ఆరోగ్యం గా రుచిగా ఉండే వంటలు చేసి చూపిస్తాను

అలాగే హోటల్ స్టైల్ లో రెసిపీ లను అప్లోడ్ చేస్తుంటాను

నేను చేసి చూపించే వంటలు కొత్తగా పెళ్లయిన వారికి బ్యాచిలర్ కి బాగా ఉపయోగపడతాయి

చానల్ బయో చూసినందుకు కృతజ్ఞతలు

నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ ఇంటి ఆడపడుచు లాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను🙏🙏🙏
Srilekha creations💖💖

Recommended Channels